రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. నేతన్న నేస్తం పథకం కింద రాష్ట్రంలో 2 లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకుంటే... కేవలం 81 వేల 2 వందల మంది మాత్రమే లబ్ధి పొందారన్నారు. రీసర్వే చేయించి అర్హులందరికీ నేతన్న నేస్తం, కాపు నేస్తం పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
108 అంబులెన్సుల విషయంలో వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: