ఇంటి వద్దకు రేషన్ పథకం ఒక ప్రహసనంగా తయారైందని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రజల మీద ఏడు వందల కోట్ల రూపాయల అదనపు భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకంతో వాహనదారులే కాకుండా.. లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ బియ్యం పథకాన్ని రద్దు చేసి... పాత పద్ధతిలో రేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీచదవండి.
ఇదీ చదవండి: