ఇవి చదవండి
'తెదేపా పాలనతోనే పులివెందులకు స్వాతంత్య్రం' - satish reddy
కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో తెదేపా జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కడప జిల్లా సింహాద్రిపురం ఎన్నికల ప్రచారం
కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో తెదేపా నేతలు జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే సింహాద్రిపురంలో భారీమెజార్టీ రావాలని ఉద్దేశంతో బీటెక్ రవి,.. పులివెందుల అసెంబ్లీ తెదేపాఅభ్యర్థి ఎస్ పి సతీష్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. 2014 చంద్రబాబు పాలనతో పులివెందుల నియోజకవర్గానికి స్వాతంత్య్రం వచ్చిందని సీఎం రమేష్ అన్నారు.కృష్ణా జలాలు రావాలంటే సతీష్ రెడ్డిని గెలిపించాలన్నారు.జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే కృష్ణా జలాలు తెలంగాణకు వెళ్లిపోతాయని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలన్నారు.
ఇవి చదవండి
Intro:ap_knl_131_29_tdp_ennikalu_pracharam_av_c13
పేరు-నరసింహులు. సెంటర్-మంత్రాలయం
నెంబర్-8008550324
స్ట్రెచర్ పై నుంచే టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ప్రచారం
కర్నూల్ జిల్లా మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి స్ట్రెచర్ కూర్చొని రోడ్ షో చేసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 16న మంత్రాలయం మండలం కగ్గల్లు గ్రామంలో జరిగిన కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ ఈ రోజు స్ట్రెచర్ పై కూర్చొని మంత్రాలయంలోని రామచంద్ర నగర్ లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండుసార్లు బాలనాగిరెడ్డికి అవకాశం ఇచ్చినా ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బాలనాగిరెడ్డి పబ్బం గడుపుకుంటున్నాడని తెలిపారు.
Body:నరసింహులు
Conclusion:మంత్రాలయం