కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో తెదేపా ఎంపీ సీఎం రమేష్తో వైకాపా ఏజెంట్ వాగ్వాదానికి దిగడం.. ఉద్రిక్తతకు కారణమైంది. సీఎం రమేష్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా.. వైకాపా ఏజెంట్ అడ్డుకున్నారు. తనపై సీఎం రమేష్ చేయిచేసుకున్నారని వైకాపా ఏజెంట్ ఆరోపించారు. ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం రమేష్ ను అడ్డుకున్న వైకాపా ఏజెంట్ - kadapa
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం రమేష్ పోలీంగ్ కేంద్రంలోకి వెళ్తుండగా వైకాపా ఏజెంట్ అడ్డుకున్నారు. తనపై సీఎం రమేష్ చేయిచేసుకున్నారని వైకాపా ఏజెంట్ ఆరోపించారు.
ఓటు వేయకుండా సీఎం రమేష్ ను అడ్డుకున్న వైకాపా ఏజెంట్
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో తెదేపా ఎంపీ సీఎం రమేష్తో వైకాపా ఏజెంట్ వాగ్వాదానికి దిగడం.. ఉద్రిక్తతకు కారణమైంది. సీఎం రమేష్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా.. వైకాపా ఏజెంట్ అడ్డుకున్నారు. తనపై సీఎం రమేష్ చేయిచేసుకున్నారని వైకాపా ఏజెంట్ ఆరోపించారు. ఆందోళన వ్యక్తం చేశారు.
Intro:ap_vja_16_11_evm_moraempu_poling_nan_start_av_c5. కృష్ణ జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఈవీఎంలు పని చేయడం లేదు కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ మొదలు కాలేదు నూజివీడు పట్టణంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ మొదలు కాలేదు దాంతో ఓటర్లు బారులు తీరారు నూజివీడు మండలం బతులవారి గూడెం లో ఈవీఎం మొరాయింపు చడంతో ఓటింగ్ నిలిచిపోయింది చాట్రాయి మండలం లో కొన్ని చోట్ల నూజివీడు మండలం లో కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపు డంతో ఓటింగ్ నిలిచిపోయింది. ( సర్ కృష్ణాజిల్లా నూజివీడు కిక్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)
Body:ఈవీఎంలు మొరాయించడంతో నిలిచిపోయిన వోటింగ్
Conclusion:ఈవీఎంలు మొరాయించడంతో నిలిచిపోయిన ఓటింగ్
Body:ఈవీఎంలు మొరాయించడంతో నిలిచిపోయిన వోటింగ్
Conclusion:ఈవీఎంలు మొరాయించడంతో నిలిచిపోయిన ఓటింగ్