ETV Bharat / state

అట్టహాసంగా చెంగల్రాయుడు నామినేషన్ - tdp

రాజంపేట నియోజకవర్గ తెదేపా అభ్యర్థి చెంగల్రాయుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వేలాది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు.

ర్యాలీగా వెళ్తున్న చెంగల్రాయుడు
author img

By

Published : Mar 22, 2019, 4:18 PM IST

ర్యాలీగా వెళ్తున్న చెంగల్రాయుడు
కడప జిల్లా రాజంపేట శాసనసభ నియోజకవర్గతెలుగుదేశం పార్టీ అభ్యర్థి బత్యాల చెంగల్రాయుడు గురువారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. రాజంపేట పట్టణం మన్నూరు శివారులోని ఉదయగిరి ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం..నామినేషన్​కుబయల్దేరారు. ఎద్దుల బండిలో కొద్ది దూరం ర్యాలీ చేశారు. తర్వాతప్రత్యేకంగా తయారు చేయించిన ప్రచార రథంలోకి మారారు. రాజంపేట నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. పార్టీ జెండాలతో రాజంపేట పట్టణం పసుపుమయమైంది. అందరితో కలిసిభారీ ర్యాలీగా వెళ్లిన చెంగల్రాయుడు.. ఒకసెట్టు నామినేషన్‌ దాఖలు చేశారు. భద్రతకు ఇబ్బంది కలగకుండా డీఎస్పీ మురళీధరన్ ఆధ్వర్యంలో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.

Intro:Ap_Vsp_105_22_Ysrcp_Abyardhi_Nomination_Bhimili_Ab_c16

Body:విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొత్తం శెట్టి శ్రీనివాసరావు భారీ ర్యాలీతో భీమిలి తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారి బాలాత్రిపురసుందరి నామినేషన్ పత్రాలు సమర్పించారు రు రు

Conclusion:రాష్ట్రంలో తప్పనిసరిగా వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని భీమిలి నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలుపొంది అని ధీమా వ్యక్తం చేశారు
బైట్: మొత్తం శెట్టి శ్రీనివాసరావు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి e
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.