ఇవి కూడ చదవండి
ప్రొద్దుటూరులో ఈవీఎంలపై అవగాహన
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓటింగ్ మిషన్ పనితీరుపై... ఓటు వేశారన్నదీ తెలుసుకునేందుకు ఉపయోగపడే వీవీ ప్యాట్ పనితీరుపై... ప్రత్యేక ఎన్నికల అధికారి ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రొద్దుటూరులో ఓటింగ్ డెమో
ప్రజలకు ఓటింగ్ మిషన్పై అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓటింగ్ మిషన్ పనితీరుపై... ఓటు వేశారన్నదీ తెలుసుకునేందుకు ఉపయోగపడే వీవీ ప్యాట్ పనితీరుపై... ప్రత్యేక ఎన్నికల అధికారి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మూడు బృందాలు డెమో నిర్వహించారు. ఓటర్లు వారికి ఇష్టమైన పార్టీకి ఓటు వేసినా మరొకరికి ఓటు పడుతోందన్న అనుమానాలు నివృత్తి చేయడానికి ఈసీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.
ఇవి కూడ చదవండి
Mathura (UP), Mar 19 (ANI): There is a twist to Holi celebrations in parts of UP. Women shower sticks on men in unique 'Lathmar Holi'. They enjoy the festival by scaring men on streets. There is no holding back for stick-laden women on the special occasion. There is no holding back for stick-laden women on the special occasion. Men have no other option than to shield themselves as much as they can. 'Lathmar Holi' is associated with Hindu legend of lord Krishna and Radha. According to mythology, lord Krishna teased friends of Radha and got the same treatment.