మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను విచారిస్తున్నారు. ఇవాళ సుంకేశులకు చెందిన ఉమామహేశ్వరరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు. వీరిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారించారు.
ఇదీ చదవండి: