ETV Bharat / state

డీఎస్పీ కార్యాలయంలో కరోనా వైరస్ నియంత్రణ పరికరం - carona control machine in kadapa dsp office

కడప డీఎస్పీ కార్యాలయంలో వైరస్ నిర్మూలన కోసం ప్రత్యేకమైన పరికరం ఏర్పాటు చేశారు. డీఎస్పీ సూర్యనారాయణ తన సొంత నిధులతో ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు.

kadapa district
డీఎస్పీ కార్యాలయంలో కరోనా వైరస్ నియంత్రణ పరికరం
author img

By

Published : Jun 27, 2020, 10:44 PM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ మేరకు కడప డీఎస్పీ కార్యాలయంలో వైరస్ నిర్మూలన కోసం ప్రత్యేకమైన పరికరం ఏర్పాటు చేశారు. కార్యాలయంలోకి వచ్చేవారు ఆ పరికరం వద్ద నిలబడితే అందులోనుంచి వచ్చే ద్రావకం శరీరం మొత్తాన్ని స్ప్రే చేస్తుంది. దుస్తులపై ఏవైనా వైరస్ ఉంటే అవి మరణిస్తాయి. డీఎస్పీ కార్యాలయం కావటంతో చాలా మంది బాధితులు ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటారు. ఈ మేరకు డీఎస్పీ సూర్యనారాయణ తన సొంత నిధులతో ఈ పరికరాన్ని ఏర్పాటు చేశారు.

ఇది చదవండి 'దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.