కడప జిల్లా నుంచి బెంగళూరుకు బస్సు సర్వీసులు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. సుమారు 86 రోజుల అనంతరం కడప నుంచి బెంగళూరుకు అధికారులు బస్సులు నడుపుతున్నారు. బస్సుల్లో కొవిడ్ - 19 నిబంధనలను అనుసరించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సర్వీసులు ఎక్కడా ఆపరని.. అధికారులు తెలిపారు. జిల్లా నుంచి 12 బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
ఇదీ చూడండి..