ETV Bharat / state

బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం - office

కడప బీఎస్ఎన్ఎల్ పరిపాలన కార్యాలయంలో విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.

author img

By

Published : Mar 18, 2019, 10:17 AM IST

బీఎస్ఎన్ఎల్ ఆఫీస్​లో భారీ అగ్నిప్రమాదం
కడప బీఎస్ఎన్ఎల్ పరిపాలన కార్యాలయంలో విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. కీలక దస్త్రాలు, కంప్యూటర్లు పూర్తిగాకాలిపోయాయి. మూడు వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఆదివారం సెలవు సందర్భంగా సిబ్బంది విధులకు హాజరు కాలేదు.ఈ కారణంతో..మంటలను గుర్తించడం ఆలస్యమైందని స్థానికులు చెప్పారు.

Ramgarh (Jharkhand), Mar 13 (ANI): Five Naxals belonging to the banned outfit Peoples' Liberation Front of India (PLFI) was arrested by the police from Jharkhand's Ramgarh district. The police have recovered two country-made pistols and three mobiles from them. Superintendent of Police (SP) of Ramgarh Nidhi Dwivedi said, "On specific intelligence inputs an operation was launched by police in which 5 members of PLFI were arrested. Two country made pistols and three mobiles have been recovered from them." Dwivedi also informed that there are various cases registered against these five Naxals and they have been arrested by the police earlier too.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.