కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఎస్.వెంకటాపురం కేంద్రాన్ని భాజపా అభ్యర్థి సురేశ్ పరిశీలించారు. అట్లూరు, ఎస్.వెంకటాపురానికి బయటి వ్యక్తులు వచ్చారని ఆయన ఆరోపించారు. అనంతరం ఇదే పోలింగ్ కేంద్రాన్ని వైకాపా అభ్యర్థి సుధ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని... ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు వస్తున్నారని చెప్పారు.
ఇదీ చూడండి: