ETV Bharat / state

కడప జిల్లాలో... కాయ్ రాజా కాయ్!

రాష్ట్ర ఎన్నికల్లో గెలుపెవరిది? అధికార తెదేపాకు ఎన్ని స్థానాలు వస్తాయి? వైకాపా ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది? జమ్మలమడుగు, పులివెందుల స్థానాలు ఎవరి పరం కానున్నాయి?.... కడప జిల్లాలో ఈ ప్రశ్నల చుట్టే.. పందెం రాయుళ్లు దందా చేస్తున్నారు. వేలు, లక్షలు దాటి.. కోట్లలో పందేలు కడుతున్నారు. ఎక్కువగా జమ్మలమడుగు, పులివెందుల స్థానాలపై డబ్బులు పెడుతున్నారు.

కడప జిల్లాలో కాయ్ రాజా కాయ్!
author img

By

Published : Apr 17, 2019, 4:09 PM IST

కడప జిల్లాలో కాయ్ రాజా కాయ్

కడప లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థిగా తెదేపా తరఫున ఆదినారాయణరెడ్డి.. వైకాపా నుంచి ఆ పార్టీ అధినేత జగన్ బంధువు అవినాష్ పోటీ చేశారు. జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గానికి తెదేపా అభ్యర్థిగా పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి... వైకాపా నుంచి సుధీర్ రెడ్డి పోటీ పడ్డారు. తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డే గెలుస్తారని ఓ నేత 2 కోట్ల రూపాయలు పందెం కట్టారని సమాచారం. మరోవైపు వైకాపా అభ్యర్థి సుధీర్ రెడ్డి 15వేల మెజారిటీతో విజయం సాధిస్తారని మరి కొందరు లక్షల రూపాయలు పెడుతున్నట్టు తెలుస్తోంది. పందేల కోసం.. కొందరు పొలాలనూ పణంగా పెడుతున్నారు.

కడప జిల్లాలో పోలింగ్ 85 శాతం దాటిన కారణంగా.. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారి ఓట్లన్నీ తెదేపాకే పడ్డాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవీ చదవండి..

లోటస్ పాండ్‌లో దూకుడు రియాల్టీ షో: మంత్రి ఉమ

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ప్రజలు విలవిలలాడిపోయారు మధ్యాహ్నం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గిపోవడంతో వృద్ధులు గర్భిణీలు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బుధవారం 40 డిగ్రీలు ఉష్ణోగ్రత రావడంతో అనునిత్యం రద్దీగా ఉన్న ఆముదాలవలస రహదారులు నిర్మానుష్యంగా మారాయి దుకాణాలు ఎండ తీవ్రతకు మూతపడ్డాయి సాయంత్రం అయిన తర్వాత తగ్గడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చారు.8008574248.

Body:ఆమదాలవలసలో బాండ ప్రతాపం

Conclusion:8008574248.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.