ETV Bharat / state

'ఈటీవీ భారత్' కథనానికి స్పందించిన ఆర్టీసీ - latest news of rtc

ఆర్టీసీ బస్సుల్లో అత్యవసర ద్వారాలు సరిగా లేవని 'ఈటీవీ భారత్'​లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసులు జిల్లాలోని బస్సులన్నింటిలో కిటికీలు, అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయించారు.

badvel rtc manager respond on ETV BHARAT news
'ఈటీవీ భారత్' కథనానికి స్పందించిన ఆర్టీసీ
author img

By

Published : Dec 21, 2019, 6:59 PM IST

Updated : Dec 26, 2019, 5:58 PM IST

'ఈటీవీ భారత్' కథనానికి స్పందించిన ఆర్టీసీ

.

'ఈటీవీ భారత్' కథనానికి స్పందించిన ఆర్టీసీ

.

ఇదీ చూడండి:

ఫోన్​ మాట్లాడుతూ భవనం పైనుంచి పడి మహిళ మృతి

Intro:666


Body:888


Conclusion:గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ బద్వేలు కడప జిల్లా 8008573492

ఆర్టీసీ బస్సుల్లో సరిలేని అత్యవసర ద్వారాలను అధికారులు గుర్తించారు .వెంటనే మరమ్మతులు చేసి బాగు చేశారు. ఇటీవల ఈటీవీ భారత్ లో బస్సుల్లో అత్యవసర ద్వారాలు సరి లేవని కథనం ప్రసారం అయింది. దీనికి బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసులు స్పందించారు .అన్ని బస్సు లను పరిశీలించి అత్యవసర ద్వారాలు ,కిటికీ అద్దాలు సరి చేయించారు.
బైట్
శ్రీనివాసులు ,ఆర్ టి సి డిపో మేనేజర్ బద్వేలు.
Last Updated : Dec 26, 2019, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.