బాబా రాందేవ్ జయంతి వేడుకలు కడప జిల్లా రాజంపేటలో మార్వాడీ ఆరాధ్య దైవమైన బాబా రాందేవ్ జయంతి వేడుకలు విష్ణు సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బాబా రాందేవ్ చిత్రపటంతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. మార్వాడీలంతా రంగులు చల్లుకుంటూ సందడిగా ఊరేగింపులో పాల్గొన్నారు. చిన్నా, పెద్ద వాయిద్యాలకు అనుగుణంగా చిందులేశారు.
ఇదీ చూడండి:
నిండుకుండలా...జోలపుట్ జలాశయం