ETV Bharat / state

దారి దోపిడీ దొంగల అరెస్ట్... రూ.38 వేలు స్వాధీనం

రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే వారినే లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దారి దోపిడీ దొంగల అరెస్ట్
author img

By

Published : Aug 1, 2019, 10:18 AM IST

దారి దోపిడీ దొంగల అరెస్ట్

కడప జిల్లా యర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రిపూట ఒంటరిగా ప్రయణిస్తున్న వారే లక్ష్యంగా చేసుకొని నిందితులు దోపిడీలకు పాల్పడుతున్నారు. దొంగలను పట్టుకోవడానికి నిఘా పెంచిన పోలీసులు యర్రగుంట్ల సమీపాన వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి భయంతో పారిపోవడానికి ప్రయత్నించిన చంద్ర,రవి, బాలగంగాధర్ అనే ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారి నుంచి రూ.38,500 స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

రూ.44 లక్షలు దొంగిలించాడు.. ఫోన్ నెంబర్​తో దొరికిపోయాడు !

Intro:Ap_cdp_46_31_IMA_vydyula_andolana_Av_Ap10043
k.veerachari, 9948047582
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసి బిల్లును వెంటనే రద్దు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బాలరాజు డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం వైద్యులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లులో ప్రవేశపెట్టిన పలు అంశాలు చాలా దారుణంగా, అప్రజాస్వామికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఐదున్నర సంవత్సరాల పాటు మెడిసిన్ చదివిన విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి కోసం ఎగ్జిట్ పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో ప్రతిభ ఆధారంగా పీజీలో సీట్లు ఇచ్చే పద్ధతిని ప్రవేశ పెట్టడం దారుణమన్నారు. ప్రతిభ చూపలేని విద్యార్థులు మరోసారి ఎగ్జిట్ పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వకపోవడం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఇ ఎన్నో అంశాలను బిల్లులో ప్రవేశపెట్టి పార్లమెంటులో ఆమోదం పొంది ఇప్పుడు రాజ్యసభలో పెట్టారని చెప్పారు. ఈ బిల్లును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఐఎంఏ ఆధ్వర్యంలో అత్యవసర సేవలు నిలిపివేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Body:ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలి

Conclusion:ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బాలరాజు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.