ETV Bharat / state

హోంగార్డు పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం - కడప జిల్లా నేటి వార్తలు

కడప జిల్లాలో ఖాళీగా ఉన్న హోంగార్డు పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించారు.

applications starts for homeguard posts in kadapa districts
హోంగార్డు పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
author img

By

Published : Dec 26, 2020, 6:49 PM IST

కడప జిల్లాలో ఖాళీగా ఉన్న 75 హోంగార్డు పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో.. జిల్లాకు చెందినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామన్నారు.

ఈ ఉద్యోగాలకు పదో తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించినట్టు తెలిపారు. డిగ్రీతో పాటు బీటెక్, ఎంటెక్ చదివిన అభ్యర్థులు సైతం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కేటాయిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'వ్యవసాయ చట్టాలపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.