ఫ్యాన్‌కు ఓటేస్తే మోదీకు ఓటేసినట్లే...
ప్రధాని మోదీ, వైకాపా అధినేత జగన్‌పై సీఎం రమేశ్ మండిపడ్డారు. వ్యాపార సంఘాల నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన... ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే, మోదీకి వేసినట్లేనని అన్నారు. గడచిన ఐదేళ్ల తెదేపా పాలనలో చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఏం చేయలేదని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌కు అధికారం ఇస్తే నరేంద్ర మోదీకి ఇచ్చినట్లేనని అన్నారు. తెదేపాకే మళ్లీ పట్టం కట్టాలని సీఎం రమేష్ కోరారు.
ప్రొద్దుటూరులో సీఎం రమేష్ ఎన్నికల ప్రచారం - tdp
కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రొద్దుటూరు అభ్యర్థి లింగారెడ్డితో కలిసి ఆయన కూరగాయల మార్కెట్లో తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
ఫ్యాన్‌కు ఓటేస్తే మోదీకు ఓటేసినట్లే...
ప్రధాని మోదీ, వైకాపా అధినేత జగన్‌పై సీఎం రమేశ్ మండిపడ్డారు. వ్యాపార సంఘాల నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన... ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే, మోదీకి వేసినట్లేనని అన్నారు. గడచిన ఐదేళ్ల తెదేపా పాలనలో చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఏం చేయలేదని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌కు అధికారం ఇస్తే నరేంద్ర మోదీకి ఇచ్చినట్లేనని అన్నారు. తెదేపాకే మళ్లీ పట్టం కట్టాలని సీఎం రమేష్ కోరారు.
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
( ) చేనేత కు అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ తీసుకొస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి 21 22 వార్డులలో మంత్రి లోకేష్ ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం వన్ రుణాలు రద్దు చేసిందని తెలిపారు. అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల కోసం ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. నెలకి 2000 పెన్షన్ ఇస్తున్నామని ఈ పథకం గుజరాత్ లో ఉందా అని ప్రధాని మోదీ ని ప్రశ్నించారు. పసుపు కుంకుమ నిధులు ఇస్తున్నామని గెలిపిస్తే మరో మూడు సార్లు మహిళలకు అందజేస్తామని చెప్పారు. ఆంధ్రుల అభిమానాన్ని జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఎంపీ జయదేవ్ విమర్శించారు. ఉండవల్లి పవర్ బోట్ యజమానుల సంఘం నేతలు లోకేష్ సమక్షంలో పార్టీ లో చేరారు.
Body:బైట్
Conclusion:నారా లోకేష్, మంత్రి, ఐటీ శాఖ