కడప జిల్లా ప్రొద్దుటూరులో మరో క్వారంటైన్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో పశు వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రంలో గత నెల 28న 14 మంది చేరగా ప్రస్తుతం ఆ సంఖ్య 101కి చేరింది. 68 మంది ప్రొద్దుటూరుకు చెందిన వారు కాగా.. మరో 33 మంది జమ్మలమడుగు, మైలవరం ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారరు.
ఇదీ చదవండి.