ఇదీ చదవండి:
ఫిబ్రవరి 29 నుంచి అన్నమాచార్య సంగీత ఉత్సవాలు - కడపలో అన్నమాచార్య సంగీత ఉత్సవాలు
శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంగీత ఉత్సవాలు, శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు కడప జిల్లాలో ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. సప్తస్వరసుధా సంగీత శిక్షణాలయం ఆధ్వర్యంలో జరగనున్న వేడుకకు.. ఉప ముఖ్యమంత్రి అంజాదా బాషా, అన్నమయ్య 12వ తరానికి చెందిన తాళ్లపాక హరినారాయణాచార్యులు హాజరవుతారని.. శిక్షణాలయం ప్రిన్సిపల్ శ్రీవాణి అర్జున్ తెలిపారు. విజయవంతం చేయాలని కోరారు.
ఫిబ్రవరి 29 నుంచి అన్నమాచార్య సంగీత ఉత్సవాలు
ఇదీ చదవండి: