ETV Bharat / state

జమ్మలమడుగులో ఘనంగా అంబేడ్కర్ జయంతి

author img

By

Published : Apr 14, 2020, 3:40 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మున్సిపల్ అధికారులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ambedkar birthday celebrations at jammalamadugu
జమ్మలమడుగులో ఘనంగా అంబేద్కర్ జయంతి

కడప జిల్లా జమ్మలమడుగులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ లోని అంబేడ్కర్ విగ్రహానికి మున్సిపల్ అధికారులు పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి... అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నిలవాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

అంబేడ్కర్​కు ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.