ETV Bharat / state

పులివెందులలో ఘనంగా చిన్నారుల అక్షరాభాస్యం

పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వైయస్ ప్రమీలమ్మ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఘనంగా చిన్నారుల అక్షరాభాస్యం
author img

By

Published : Jun 14, 2019, 8:58 PM IST

ఘనంగా చిన్నారుల అక్షరాభాస్యం

కడప జిల్లా పులివెందులలో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది, స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ వైయస్ ప్రమీలమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ హాజరయ్యారు. నూతనంగా పాఠశాలలో చేరుతున్న విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఘనంగా చిన్నారుల అక్షరాభాస్యం

కడప జిల్లా పులివెందులలో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది, స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ వైయస్ ప్రమీలమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ హాజరయ్యారు. నూతనంగా పాఠశాలలో చేరుతున్న విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

అప్పు కట్టలేదని మహిళపై అమానుషం

Intro:


Body:ap_tpt_76_14_metha neeru leka_avb_c13_pakage

చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల ప్రజలను కరువు పదేళ్లుగా వెంటాడుతూనే ఉంది.భూగర్భ జలాలు అంతరించి పోవడమే కాక అరకొర వర్షాలు కురవడంతో వ్యవసాయ రంగం, జీవాల పెంపకం, పాడి పరిశ్రమ అతలాకుతలమయ్యాయి. వ్యవసాయ రంగం దెబ్బతిని పనులు లేక కూలీలు ముఖ్యంగా గిరిజనులు గొర్రెలు మేకల పెంపకం పైనే ఆధారపడ్డారు ఈ ఏడాది జూన్ మాసం సగం దాటిపోయిన ఇప్పటికీ చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లి, వాల్మీకి పురం పుంగనూరు నియోజకవర్గాల్లో లో పోషించిన స్థాయిలో వర్షాలు లేదు. జీవాలకు పశువులకు గ్రాసం కూడా భూమిపై మొలకెత్తలేదు. దాహం వేస్తే తాగడానికి ఎక్కడ నీళ్లు లేవు. ఈ ఏడాది వేసవి నుంచి ఇప్పటివరకు తన్నీరు కరవై ఎంత అన్వేషించిన దొరక్క తంబళ్లపల్లె పెద్దమండ్యం మండలాల్లో వేల సంఖ్యలో గొర్రెలు మేకలు మృత్యువాత పడ్డాయి ఆకలితో తనువు చాలిస్తున్నాయి. కడుపునిండా తిండి లేక బక్క చిక్కి ఎముకల గూడు కనపడుతున్నాయి. ఆకలి దప్పిక కృశించి నశించి ఎన్నో గొర్రెలు మేకలు ఈ ప్రాంతంలో నేల వాలిపోయాయి ఎటు చూసిన నా జీవన మృతదేహాలతో స్మశాన వాతావరణాన్ని తలపిస్తుంది. మేత నీరు లేక నిరసించి పోయిన చిన్న పిల్లలు ఉన్న గొర్రెల దగ్గర పాలు కూడా లేకుండా పోయాయి. తల్లి దగ్గరకు పాల కోసం పోతే తల్లి గొర్రెలు పిల్లల దగ్గర కూడా రాణించడం లేదు. గొర్రె పిల్లలకు రైతులు ,కాపరులు పాకెట్ పాలు కొని స్థాపిస్తున్నారు. చాలామంది గొర్రెల కాపరులు కళ్ళ ముందే గొర్రెలు కడతేరి పోతుంటే చూసి తట్టుకోలేక వర్షాలు పడి పశుగ్రాసం మొలకెత్తిన దూర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఇప్పటికే తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దమందడి మండలం లో లో వందల మంది గొర్రెల కాపరులు వర్షాలు కురిసిన దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. గురు పిల్లలకు గొర్రెల వద్ద పాలు లేకుండా యజమానులు పాలు కొని పిల్లలకు పడుతున్నారు .ఇలా చేస్తే వర్షాలు కురిసి గ్రాసం పచ్చిక బయలు గ్రాసం మొలకెత్తే వరకు పిల్లలను కాపాడుకోవచ్చని భావిస్తున్నారు.


Av_vemayya -Bandrevu Raithu
Av_Ballapuram_Raithu
Av_gopidinne Grama Raithu
Av_Thulasamm_Ramanaik thana
Av_Babjan Naik _sahaya padu sishyudu


R.sivaReddy tbpl. kit no 863
8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.