ETV Bharat / state

2007 నుంచి అదే పనిలో ఉన్నారు: అనిశా డీఎస్పీ - దాడులు

కడప వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ లూర్దయ్యనాయుడు దాదాపు 5 కోట్ల రూపాయల అక్రమాస్తులు కల్గి ఉన్నారని కడప అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. కడపలోని ఆయన నివాసంలో తనిఖీలు చేయగా భారీగా ఆస్తులు బయట పడ్డాయన్నారు.

2007 నుంచీ...అదే పనిలో ఉన్నారు
author img

By

Published : May 7, 2019, 1:45 PM IST

2007 నుంచీ...అదే పనిలో ఉన్నారు

కడప వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ లూర్దయ్యనాయుడుపై అనిశా దాడులు చేసింది. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్​లోని లూర్దయ్యనాయుడు బంధువుల ఇళ్లలో జరుగుతున్న సోదాల్లో మరిన్ని అక్రమాస్తులు బయటపడే వీలుందని కడప అనిశా డీఎస్పీ నాగభూషణం తెలిపారు. లూర్దయ్యనాయుడు దంపతుల పేరిట కర్నూలు సిండికేట్ బ్యాంకులో ఉన్న లాకర్ తెరవడానికి మరో బృందం వెళ్లిందన్నారు. లూర్దయ్యనాయుడు భార్య, పిల్లల పేరుతో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని వెల్లడించారు.

New Delhi, May 07 (ANI): With the theme of 'Camp: Notes on Fashion', Met Gala 2019 kicked off. Harry Styles made his debut appearance to Met Gala 2019 and left everyone awe-struck. In a Gucci ensemble with sheer blouse, showed off his tattoos and nipples with a pearl earring, Styles definitely knew how to turn heads in Gala. Superwoman Lilly Singh also made her debut this year to represent Toronto. Lilly's purple ombre Moschino gown by Jeremy Scott with long flowery hairs was the picture-perfect. On the other hand, Hailey Bieber served everyone the looks with a high ponytail, cat-eye and a thong. Hailey gave the vibe of modern day 'Barbie' in the beautiful light pink, long-sleeved sequin gown made by Alexander Wang.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.