కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట అటవీ క్షేత్ర కార్యాలయంలో.. అనిశా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విలేకరులను అనుమతించకుండా దాడులు కొనసాగుతున్నాయి. కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రక్రియ పూర్తైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:
రాష్ట్రానికి తెస్తానన్న ప్రత్యేక హోదా గాలికొదిలేశారు: నారా లోకేశ్