ఇటీవల తెగులు దొండకు తెగులు వ్యాపించినందున తీవ్రంగా దెబ్బతిన్నాయని... లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత తరుణంలో మార్కెట్లో ధర లేనందున రైతులు ఒడిదొడుకులు ఎదుర్కొన్నామన్నారు. అయినా ఎంతో కొంత ఆశాజనకంగా ఉంటుందని భావించామని, కాని పరిస్థితి తారుమారైందని వాపోయారు. ఇంకా చాలా మంది రైతులకు పొందిన సబ్సిడీ అందలేదన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు కష్టాల్లో ఉన్నారని ఆవేదన తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఉద్యాన పంటల రైతుల సమస్యలు పరిష్కరించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.
గిట్టుబాటు ధర లేక కష్టాల్లో పడ్డాం - eluru
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద రైతులు దొండపాదుల రైతులు చలో కలెక్టరేట్ నిర్వహించారు. త్వరితగతిన వారి సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు.
ఇటీవల తెగులు దొండకు తెగులు వ్యాపించినందున తీవ్రంగా దెబ్బతిన్నాయని... లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత తరుణంలో మార్కెట్లో ధర లేనందున రైతులు ఒడిదొడుకులు ఎదుర్కొన్నామన్నారు. అయినా ఎంతో కొంత ఆశాజనకంగా ఉంటుందని భావించామని, కాని పరిస్థితి తారుమారైందని వాపోయారు. ఇంకా చాలా మంది రైతులకు పొందిన సబ్సిడీ అందలేదన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు కష్టాల్లో ఉన్నారని ఆవేదన తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఉద్యాన పంటల రైతుల సమస్యలు పరిష్కరించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA,(PRAKASAM)
యాంకర్ వాయిస్ : నకిలీ పోలీసుని అసలు పోలీసులు అరెస్టుచేసిన సంఘటన ప్రకాశం జిల్లా చీరాల లో జరిగింది... మాజేటి హరిప్రసాద్ అనే వ్యక్తి తెనాలి నుండి తినుబండారాలు తీసుకొచ్చి చీరాలలో దుకాణాలకు ఇస్తుంటాడు... ఈనేపథ్యంలో వాసుదేవవిలాస్ కూడలిలో ఉన్న హరిప్రసాద్ ను తాను పోలీసని తినుబండారాలు మాటున గుట్కా, పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నవని... బెదిరించి డబ్బులు లాక్కెళ్లాడు.... దీంతో చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేసారు... కేసునమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా చీరాల రామ్ నగర్ కు చెందిన కట్టా జనార్దన్ ను అరెస్టు చేశారు... నిందితుడినుండి ఒక ద్విచక్రవాహనం, 2,170 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని చీరాల ఒకటవ పట్టణ సి.ఐ ఎన్. నాగమల్లేశ్వరరావు చెప్పారు.
Body:బైట్ : ఎన్. నాగమల్లేశ్వరరావు - ఒకటవ పట్టణ సి.ఐ, చీరాల.
Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899