ETV Bharat / state

పేరుపాలెం బీచ్​లో యువకుడు గల్లంతు - పేరుపాలెం బీచ్​లో యువకుడు గల్లంతు తాజా వార్తలు

పేరుపాలెం బీచ్​లో సరదాగా స్నేహితులతో ​కలిసి స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

youth missing in perupalem beach
పేరుపాలెం బీచ్​లో యువకుడు గల్లంతు
author img

By

Published : Apr 26, 2021, 11:45 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం బీచ్​లో ఆదివారం సాయంత్రం స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. బీచ్​కు వెళ్లిన ముగ్గురు యువకులు.. స్నానానికి దిగినట్లు స్థానికులు తెలిపారు. సరదాగా బీచ్​లో గడుపుతుండగా.. వారిలో ఓ యువకుడు గల్లంతయ్యాడని చెప్పారు. గల్లంతైన యువకుడు కృష్ణా జిల్లా ముసునూరి గ్రామానికి చెందిన మారిమూడి సందీప్(21)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

అటవీ భూమి దున్నేందుకు యత్నం.. అడ్డుకున్న అధికారులపై దాడి !

'అలా చేస్తే 5% లోపే పాజిటివిటీ రేటు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.