పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొందరు యువకులు మూగజీవాల ఆకలి తీరుస్తున్నారు. వీధుల్లో తిరుగుతున్న శునకాలు, ఆవులు, మేకలు, గొర్రెలకు ఆహారం అందిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో తమవంతు బాధ్యతగా మూగజీవాల ఆకలి తీరుస్తున్నామని వారు తెలిపారు.
ఇదీచదవండి.