ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
తాడేపల్లిగూడెంలో యువకుని ఆత్మహత్య - suicide news
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉంగుటూరు మండలం గొల్లపాడు గ్రామానికి చెందిన జంపల ఫనేంద్ర(28) ఇంట్లో ఫ్యాన్‌కు విద్యుత్ తీగలు కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చాక్లెట్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాడేపల్లిగూడెంలో బలవన్మరణానికి పాల్పడ్డ యువకుడు
ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ఇదీ చదవండి:
శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు