ఇవీ చూడండి...
శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు - పశ్చిమ గోదావరి జిల్లా శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి వేరొకరిని ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో కలపాల ఏసు, లాజర్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వీరిలో లాజర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం
ఇవీ చూడండి...
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి