సమరాంధ్ర-2019: పశ్చిమ పోటీలో నిలిచిందెవరు..? - పశ్చిమ జాబితా
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియటంతో గెలుపు వ్యూహాలకు పదునుపెట్టాయి అన్ని రాజకీయ పార్టీలు. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులెవరు పోటీలో ఉన్నారు అన్న అంశంపై పార్టీలు ఓ స్పష్టతకు వచ్చాయి. నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు జాబితా చూస్తే....!
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/29-March-2019/2839837_kjhg-2.jpg
Intro:av
Body:తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం లో గొల్లపల్లి గుబ్బల పాలెం గ్రామాల్లో రాజోలు నియోజవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా వైకాపా గుర్తు ఫ్యాన్ పై ఓటు వేసి వైయస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని కోరారు
Conclusion:madhu razole

Last Updated : Apr 8, 2019, 9:44 PM IST