ఇదీ చదవండి : అర్థ శతాబ్దం తర్వాత.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం
రూ. 33 లక్షల 33,333 అలంకరణలో లక్ష్మీగణపతి - భీమవరం
పశ్చిమగోదావరి జిల్లాలో వినాయక చవితి వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. 33 లక్షల 33,333 రూపాయలతో లక్ష్మీ గణపతిగా వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించారు నిర్వాహకులు.
33 లక్షల 33,333 రూపాయలతో లక్ష్మీగణపతి
పశ్చిమగోదావరి జిల్లా శృంగవృక్షం శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మీ గణపతిగా వినాయకుడిని 33 లక్షల 33,333 రూపాయల నగదుతో ప్రత్యేక అలంకరణ చేశారు. గ్రామంలోని భక్తులు, దాతల సహకారంతో స్థానిక యువకులు ఈ అలంకరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మెుదట లక్ష రూపాయలతో మెుదలైన స్వామి వారి అలంకరణ నేడు 33 లక్షలకు చేరటం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసమనీ, అందుకే అధిక సంఖ్యలో తరలివస్తుంటారనీ వారు వివరించారు.
ఇదీ చదవండి : అర్థ శతాబ్దం తర్వాత.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Intro:AP_NLR_02_11_ROTTELA_PANDUGA_MINISTERS_RAJA_AV_AP10134
anc
కోరిన కోర్కెలు తీర్చే బారాషహీద్ దర్గాను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమి రెడ్డి దర్శించుకున్నారు. దర్గాలో ముస్లిం మత పెద్దలు మంత్రులకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రులకు దేవుని కోరుకున్నారు..
Body:rottela panduga
Conclusion:రాజా నెల్లూరు 9394450293