ETV Bharat / state

కూరగాయల ధరలు @ పశ్చిమగోదావరి జిల్లా - lockdown in west godavari district

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా నిత్యావసర సరుకుల ధరలను ప్రకటించింది. నిర్ణయించిన ధరలకే కూరగాయలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్​లో పొందుపరిచిన ధరల పట్టికలోని రేట్లకంటే.. ఎక్కువ మొత్తంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎక్కువ ధరలకు ఎవరైనా విక్రయిస్తే ప్రజలు 1902 కు నెంబర్​కు ఫోన్ చేయాలన్నారు.

Vegitables Prices in west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో కూరగాయల ధరలు
author img

By

Published : Apr 23, 2020, 12:05 PM IST

Vegitables Prices in west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో కూరగాయల ధరలు

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాలో సరుకులు, కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

Essential needs prices in west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు

ఇదీ చూడండి:

ప్రభుత్వ రాయితీలు అందక ఉద్యాన రైతులు విలవిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.