పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో వారాల పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీశయన-కొప్పుల వెలమ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. గ్రామంలోని పెద్దింట్లమ్మ, కనకదుర్గమ్మ, గంగానమ్మ ఆలయాలను సందర్శించి భక్తులు పూజలు చేశారు. అనంతరం డప్పు వాయిద్యాలకు నృత్యాలు చేసుకుంటూ కదిలారు. యువకులు ఉత్సాహంగా గ్రామోత్సవంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఏపీలో వైభవంగా ఓనం వేడుకలు