పశ్చిమ గోదావరి జిల్లా మెుగల్తూరులో ఓ వ్యక్తి ఆశ్లీల వీడియోలు రికార్డు చేశాడు. మెుబైల్ సర్వీసింగ్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఆ వీడియోలు చేరాయి. ఎప్పుడు ఎవరు దొరికితే డబ్బులు లాగుదామా అనే ఆలోచనలో ఉన్న రెండో యువకుడు మెుదటి యువకుడికి ఫోన్ చేశాడు. డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే.. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. చివరకు అన్నంత పని చేసేశాడు. ఈ విషయం యువతికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించి వదిలేశారంతే.
డబ్బు ఇవ్వలేదని..ఆశ్లీల వీడియోలు పోస్ట్ చేసేశాడు! - మెుగల్తూరు
తప్పు చేసింది ఒకరు. ఆ తప్పును నలుగురికి తెలిసేలా చేసింది మరొకరు. వెరసీ ఓ యువతి జీవితంతో ఆడుకున్నారు ఇద్దరు ప్రబుద్ధులు. ఆశ్లీల వీడియోలు తీసి ఓ అమ్మాయి జీవితాన్ని డబ్బుల కోసం నాశనం చేసేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా మెుగల్తూరులో ఓ వ్యక్తి ఆశ్లీల వీడియోలు రికార్డు చేశాడు. మెుబైల్ సర్వీసింగ్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఆ వీడియోలు చేరాయి. ఎప్పుడు ఎవరు దొరికితే డబ్బులు లాగుదామా అనే ఆలోచనలో ఉన్న రెండో యువకుడు మెుదటి యువకుడికి ఫోన్ చేశాడు. డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే.. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. చివరకు అన్నంత పని చేసేశాడు. ఈ విషయం యువతికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించి వదిలేశారంతే.
ఏపీ ఎస్పీ రెండో పాటాలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ వడ్డే వెంకటేశ్వర్లు అనుమానాస్పదం గా మృతి చెందారు. నగరంలోని సంతోష్ నగర్ లో నివాసముంటున్న వెంకటేశ్వర్లు ఇంట్లో విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకు రాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ప్రకాశం జిల్లా బుడ్డపల్లే గ్రామానికి చేయనిదిన ఇతనికి భార్య లక్ష్మీ దేవి కుమారుడు ,కుమార్తె ఉన్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు
Body:ap_knl_11_02_police_dead_av_ap10056
Conclusion:ap_knl_11_02_police_dead_av_ap10056