ETV Bharat / state

ఏం కష్టమొచ్చిందో... పిల్లలతో కలిసి కాలువలో దూకిన మహిళలు... - two ladies

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలోని పోలవరం కుడికాల్వలో ఇద్దరు మహిళలు పిల్లలతో సహా దూకి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు

పిల్లలతో కలిసి కాలువలోకి దూకిన ఇద్దరు మహిళలు... బాలుడు మృతి
author img

By

Published : Aug 16, 2019, 2:40 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు పిల్లలతో సహా పోలవరం కుడికాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా... మరో బాలుడు, ఇద్దరు మహిళలను స్థానికులు కాపాడారు.

ఇదీ చదవండి

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు పిల్లలతో సహా పోలవరం కుడికాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా... మరో బాలుడు, ఇద్దరు మహిళలను స్థానికులు కాపాడారు.

ఇదీ చదవండి

డ్రోన్లు ఎగరడంపై చంద్రబాబు ఆగ్రహం... డీజీపీకి ఫోన్

Intro:Ap_cdp_47_16_adhaar_kastaalu _pkg_Ap10043
k.veerachari, 9948047582
ఆధార్ నమోదు కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రేషన్ కార్డులు, అమ్మఒడి వంటి కార్యక్రమాలకు ఆధార్ తప్పనిసరి చేశారు. అమ్మబడి, రేషన్ కార్డుల నమోదుకు గడుపు తక్కువగా ఉండడంతో ప్రజలు ఆధార కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. కడప జిల్లా రాజంపేటలో ప్రధాన తపాలా కార్యాలయం, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు పట్టణంలో ఆధార్, మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. అయితే ఆధార్ లో మార్పులు చేర్పులతోపాటు సాధికార సర్వే లో వేలిముద్రలు పడనివారు ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా పరిధి పెరిగింది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రజలు ఉదయం 5 గంటల నుంచి ఆయా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. నిర్వాహకులు వచ్చి రోజుకి ఇరవై మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. మిగిలిన వారు మూసుకో మంటూ విని గిరి కి వెళుతున్నారు ఇలా ప్రతి కేంద్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. కంప్యూటర్లు మరణించిన వంటి కారణాలతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో కూడా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Body:ఆధార్ కష్టాలు ఇంతింత కాదయా


Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.