పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కొండలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అశ్లీల నృత్యాలు వేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. పట్టణంలోని ఇద్దరు ట్రాన్స్ జెండర్లతో పాటు.. అశ్లీల నృత్యాల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ ఆర్.మల్లికార్జున రెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: