ETV Bharat / state

ట్రాక్టర్ బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు - accident.

పశ్చిమగోదావరి జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి 10 మంది కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు.వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ట్రాక్టర్ బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు
author img

By

Published : May 7, 2019, 6:49 PM IST

ట్రాక్టర్ బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వేసవి సెలవుల నేపథ్యంలో తమ పిల్లల్ని మామిడికాయలు కోసేందుకు పంపించామని.. ఇంతలోనే ప్రమాదం జరిగిందని కుటుంబీకులు విలపించారు.

ట్రాక్టర్ బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వేసవి సెలవుల నేపథ్యంలో తమ పిల్లల్ని మామిడికాయలు కోసేందుకు పంపించామని.. ఇంతలోనే ప్రమాదం జరిగిందని కుటుంబీకులు విలపించారు.

ఇదీ చదవండి

అత్తారింటికి వెళ్తుండగా నవ వధువు కిడ్నాప్

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో అన్నము రాజు వలస పంచాయతీ పరిధిలో ఉన్న ఈదుల దండిగాం. చీపురు వలస గ్రామంలో నిర్వాసిత గిరిజన గ్రామాల సమస్య
వెంగళరాయసాగర్ రిజర్వాయర్ నిర్మాణ సమయంలో సమీపంలో ఉన్న చాలా గ్రామాలను ఖాళీ చేయించారు అందులో లో 2 గాది పల్లి వలస చీపురు వలస హీరోయిన్లు పూర్తిగా గిరిజన గ్రామాలే. ఈ రెండింటికి పునరావాసం ఒక చోటే కల్పించారు అందుకే ఒకే చోట ఉన్న రెండు వీధులు కు ఒక గ్రామం పేరు రెండు వీధులు మరో గ్రామం పేరు పెట్టుకున్నారు. అంత గిరిజనులు ఇంతవరకు బాగానే ఉంది గ్రామాలు చుట్టూ పక్క ల జిరాయితీ భూముల్లో ఉన్న అవి గ్రామం వరకు వ్యాపిస్తూ మొత్తానికి కనీస సౌకర్యాలు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలోని కాలువ నీరు వెళ్లే మార్గం కూడా లేకుండా మూసేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వివరాలు
అన్నం రాజు వలస పంచాయతీ గాది పల్లి వలస, చీపురు వలస గ్రామాల్లో నాలుగు వీధులు ఉన్నాయి నాలుగింటా కూడా సిమెంట్ రహదారులు కాలువలు నిర్మించారు ఈ కాలువ గుండా డా ఆ గ్రామాల్లోని వాడుక నీరు చివరగా ఉన్న పొలాల్లోకి చేరుతుంది వాస్తవానికి ఊరు వాడుక నీరు గ్రామానికి ముందు ఉన్న ప్రధాన రహదారి వైపు కాకుండా వెనుక వైపు ఉన్న పొలాల్లోకి వెళ్లేలా నిర్మాణాలు చేపట్టారు అప్పటినుండి పొలాలను వైపునకే వాడికి మీరు వెళుతుంది అయితే తాజాగా ఈ పొలం యజమానులు గ్రామాల నుంచి కాలువ నీరు పొలంలో పడకుండా జెసిబి యంత్రాలు వినియోగించి మట్టిని వేసేసారు దీంతో కాలువలో నీరు ఎక్కడికక్కడే నిలిచి పోయింది దీనికితోడు ఈ గ్రామం పక్కనే అతి పెద్ద రాతి కొండ ఉంది ఆ కొండపై పడే వర్షపు నీరు ఈ గ్రామంలో కి వస్తుంది వేసవి కాలము ఈ సమస్య ఉంటే వర్షాకాలం గ్రామం ముంపునకు గురయ్యే పరిస్థితి ఎదురవుతుంది అని వారంతా ఆందోళన చెందుతున్నారు ఉన్నతాధికారులు ను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరేందుకు వారు సిద్ధం అవుతున్నారు దీనిపై రెవెన్యూ యంత్రాంగం పంచాయతీ అధికారులు స్పందించే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది లేదంటే మురికి నీరు ఎక్కడికక్కడే పేరుకుపోయి గ్రామంలోని వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది
ఎప్పటినుంచో అవే కాలువలు
ఎప్పట్నుంచో మా గ్రామంలో వివేకాలు ఉన్నాయని అటువైపే కాలువ నీరు వెళ్తుంది ఇప్పుడు కొత్తగా గట్లు వేసి దీంతో నీరంతా నిలిచిపోతుంది వ్యాధులు వస్తే బాగు చేసుకునేందుకు ఆర్థిక స్థోమత కూడా లేని గిరిజనులను
ఇంకుడు గుంతలు కూడా కప్పేస్తున్నారు
మా గ్రామ శివారులో కాలువ నీరు ఇంకా పోయేందుకు ఇంకుడు గుంతలు నిర్మించారు వాటిని కూడా కల్పిస్తున్నారు మీరు ఎలా వెళ్తుంది ఇక్కడ నిలిచిపోతే రోగాల బారిన పడతారు
కొండ మీరు కూడా వచ్చే ప్రమాదం
గ్రామాన్ని అనుకొన్న రాతి కొండపై వర్షపు నీరంతా గ్రామంలోకి వచ్చి చేరుతుంది కాలువ నీరు వెళ్లేందుకు వీలు లేకపోతే ఇక వర్షపు నీరు మీరు ఎలా వెళ్తుంది మీకు వచ్చి ఇల్లు మునిగిపోయే ప్రమాదం ఉంది
బైట్
1 కొర్ర రాములమ్మ గాది పల్లి వలస
2. కొర్ర లక్ష్మి గాదిపల్లివలస
3. గాది పల్లి సీతారామ్ గాది పల్లి వలస
4 చుక్క నారాయణ చీపురు వలస
5. గాదిపల్లి అప్పారావు. గాది పల్లి వలస.. గ్రామ పెద్ద
6. కొర్ర శంకర్రావు గాది పల్లి వలస


ఈటీవీ భారత్ సాలూరు కాన్స్టంట్
జి.సోమశేఖరదేవ్. సెల్. 9492589241


Body:ప


Conclusion:ష
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.