ETV Bharat / state

పోలీసులు దాడి చేశారంటూ...జన సైనికుల ఆందోళన

జనసేన అధినేత పవన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా తమపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ధర్నా చేపట్టారు. స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన వారిపై పోలీసులు లాఠీచార్జ్​ చేశారు.

జనసైనికుల ఆందోళన
author img

By

Published : Aug 31, 2019, 7:33 PM IST

Updated : Aug 31, 2019, 10:17 PM IST

జనసైనికుల ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జనసేన పార్టీ అధినేత పవన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుండగా...అభిమానులపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. స్థానిక పోలీసు స్టేషన్​ను ముట్టడించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. డీఎస్పీ జీపును అడ్డుకునేందుకు యత్నించారు. మరోవైపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు జనసేన కార్యకర్తలపై లాఠీచార్జ్​ చేసి చెదరగొట్టారు. నరసాపురం జనసేన ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్‌ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీచదవండి

'అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవం.. రాజధానిని మార్చొద్దు'

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురియడంతో రహదారులు అన్ని జలమయమయ్యాయి శుక్రవారం రాత్రి నుంచి వారం వరకు అంచలంచలుగా భారీగా వర్షం కురుస్తుండడంతో చెరువులు పిల్లగాలులు వర్షం నీటితో ఉదృతంగా ప్రవహించే ఇటీవల కాలంలో ఈ వర్షం పెద్ద వర్షం అని పలువురు రైతులు చెబుతున్నారు రు వర్షం పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.8008574248.Body:ఆమదాలవలస లో భారీ వర్షంConclusion:8008574248
Last Updated : Aug 31, 2019, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.