పశ్చిమ గోదావరి జిల్లాలోని తూర్పు విప్పర్రు గ్రామంలో ఖండవల్లి చిట్టి రాజు సైకిల్ పై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. దీంతో తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి - iragavaram news
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి