ETV Bharat / state

ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి పెంపు - Eluru Urban Development Authority updates

Eluru Urban Development Authority: ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా రెండు మున్సిపాలిటీలు, 20 మండలాల్లోని 218 గ్రామాలను చేరుస్తూ ప్రకటన విడదల చేసింది.

ap logo
ap logo
author img

By

Published : Feb 1, 2022, 12:20 PM IST

Eluru Urban Development Authority : ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి రెండు మున్సిపాలిటీలు, 20 మండలాల్లోని 218 గ్రామాలను చేరుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకివీడు, చింతలపూడి మున్సిపాలిటీలతో పాటు భీమడోలు, ఏలూరు, పెదపాడు , పెదవేగి, పెంటపాడు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, జంగారెడ్డి గూడెం, భీమవరం తదితర మండలాల్లోని 218 గ్రామాలను విలీనం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

కొత్తగా కలిపిన గ్రామాలతో ఏలూరు అర్బన్ డెవలప్​మెంట్​ అథారిటీ విస్తీర్ణం 2109 చదరపు కిలోమీటర్లు పెరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి

రూ.10 కోట్లు బకాయిలు చెల్లించలేదని ఏలూరు కార్పొరేషన్ కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.