.
'అక్కడ రావి చెట్టుకు గుడికట్టారు' - ఉండ్రాజవరంలో రావిచెట్టుకు గుడి వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం వాసులు... గంగాలమ్మ ప్రతిరూపమైన రావి చెట్టుకు గుడి కట్టి పూజిస్తున్నారు. చెరువు గట్టున ఉన్న రావిచెట్టుకు తరతరాలుగా పూజలు చేయడం ఇక్కడి ఆనవాయితీ. ఈ గుడి విశేషాలు ఓ సారి తెలుసుకుందాం.
temple
.
Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286, 9493337409
తేదీ:25.01.2020
ఐటమ్: ఉండ్రాజవరం లో గంగానమ్మ తల్లి గ్రామోత్సవం
AP_TPG_12_25_TEMPLE_FOR_TREE_PTC_VO_PKG_AP10092
పి టు సి
(. ) పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండ్రాజవరం లో రజకులు తమ కుల దేవత అయిన గంగాలమ్మ ప్రతిరూపం రావి చెట్టుకు గుడి కట్టి పూజిస్తారు.
Body:రజకులు తమ కుల దేవత గంగాలమ్మ ప్రతిరూపంగా ఉండ్రాజవరంలో రజక చెరువు గట్టున ఉన్న రావిచెట్టుకు తరతరాలుగా పూజలు చేయడం ఆనవాయితి. 2006వ సంవత్సరంలో వచ్చిన తుపానుకు అమ్మవారి ప్రతిరూపంగా పూజించే చెట్టు నేల వాలిపోయింది. తర్వాత మూడు రోజుల్లోనే ఆ చెట్టు యధాస్థానంలో నిలుచుండిపోవడంతో అమ్మవారి శక్తిగా విశ్వసించిన రజకులు గుడి కట్టాలని సంకల్పించారు. తల కాస్త విరాళం వేసుకుని గుడి నిర్మించారు.
Conclusion:సందర్భానుసారం శుభ కార్యాలు జరిగినప్పుడు పండుగల సమయంలోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఏడాదికోసారి సంక్రాంతి రోజున అమ్మవారి ఇ ప్రతిరూపాన్ని ప్రతిష్టించి పది రోజుల పాటు పండుగ జరుపుతారు దీన్ని బల్ల పండుగగా వ్యవహరిస్తారు చివరి రోజు వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు తమ కుల దేవత అయిన గంగాలమ్మ తమను ఎల్లవేళలా కాపాడుతుందని భక్తులు విశ్వాసంగా చెబుతారు
bite 1 సత్యవతి, భక్తురాలు
బైట్ 2: శ్రీలక్ష్మి భక్తురాలు
ఎండ్ పి టు సి