ETV Bharat / state

యూటీఎఫ్​ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా - ఏలూరు డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ధర్నా

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్​ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటూ డిమాండ్​ చేశారు.

యూటీఎఫ్​ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా
యూటీఎఫ్​ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా
author img

By

Published : Dec 5, 2019, 4:58 PM IST

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో యూటీఎఫ్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్ఎంఎస్ఏ టీచర్లకు ఎస్ఎస్ఏ గ్రాంట్లతో సంబంధం లేకుండా... జీరో వన్ జీరో ద్వారా ప్రభుత్వం జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. 2018 డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్​లు ఇవ్వాలని... మిగిలిన ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని కేడర్​లో ఉన్న ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టును తయారుచేసి డీఈవో వెబ్​సైట్​లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామన ఉపాధ్యాయ సంఘాల నాయకులు హెచ్చరించారు.

ఇదీ చదవండి :

నందిగామలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

Intro:AP_TPG_06_05_TEACHERS_DHARNA_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుండి జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యుటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్ఎంఎస్ఏ టీచర్లకు ఎస్ఎస్ఏ గ్రాంట్ల తో సంబంధం లేకుండా జీరో వన్ జీరో ద్వారా ప్రభుత్వం జీతాలు చెల్లించాలని, 2018 డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలని మిగిలిన ఖళీల భక్తికి డీఎస్సీ ప్రకటించి పాఠశాలలోని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని , ప్రాథమిక విద్య బలోపేతం చేయడం కోసం ప్రతి పంచాయతీకు ఒక ప్రాథమిక పాఠశాలకు ఐదుగురు టీచర్లు 5 తరగతి గదులు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని కేడర్లో ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టు తయారుచేసి e deo website లో పొందుపరచాలని కోరారు. ఇడియట్ టీచర్లకు ప్రమోషన్స్ ఉత్తర్వులు ఇచ్చిన ఇప్పటికే అమలు కాలేదు ఇస్తామని చేసిన ఆచరణ అమలు కాలేదని అన్నారు. . ఇప్పటికైనా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన ఉపాధ్యాయ సంఘ నాయకులు హెచ్చరించారు.

Body:అ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.