ETV Bharat / state

'ఈ అరెస్టు కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం' - పశ్చిమగోదావరి జిల్లా నేటి వార్తలు

తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ అరెస్టు.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు నిదర్శమని పశ్చిమగోదావరి జిల్లా తెదేపా నాయకులు ఆరోపించారు. చింతమనేనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

TDP Leaders Protest Against Chinthamaneni prabhakar Arrest in West Godavari District
పోలీసుల అదుపులో చింతమనేని ప్రభాకర్
author img

By

Published : Jun 13, 2020, 3:50 PM IST

తెదేపా నేత, మాజీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్​పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి, రిమాండ్​కు పంపడం ప్రభుత్వ కక్షసాధింపు ధోరణికి నిదర్శనమని.. పశ్చిమగోదావరిజిల్లా తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కేసులు నమోదు చేయడాన్ని మొదటిసారి చూస్తున్నామని తెలిపారు. తెలుగు దేశం నేతల గొంతు నొక్కడానికి ప్రభుత్వం కేసులు నమోదుచేస్తోందని మాజీ ఎమ్యెల్యే గన్నీ వీరాంజనేయులు ధ్వజమెత్తారు. ఇలాంటి సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్​కే చెల్లుతుందని ఎద్దేవా చేశారు.

ఇదీచదవండి.

అచ్చన్న కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన తెలుగు తమ్ముళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.