రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చేశారు: పట్టాభి - TDP leader Pattabhiram updates
వైకాపా పాలనపై తెదేపా నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని మొత్తం అవినీతి మయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pattabhiram
వైకాపా నాయకులు చేసే అవినీతి కుంభకోణాలు.. రోజుకొకటి బయటపడుతున్నాయని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మొత్తం వైకాపా నాయకులు అవినీతి మయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వర్ రావు టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు.
ఇదీ చదవండి : రేపటి సభలో.. అదే చేయబోతున్నా : పవన్ కళ్యాణ్