ETV Bharat / state

ఫ్లెక్సీ పంచాయితీ... అధికారులు, తెదేపా శ్రేణుల వాగ్వాదం

మున్సిపల్ అధికారులు, తెదేపా శ్రేణుల మధ్య ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. తెదేపా కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

tdp-followers-municipal-officers-fighting
author img

By

Published : Jul 13, 2019, 5:27 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెదేపా నేత ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి దారితీసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి పుట్టినరోజు సందర్భంగా ఆయన అనుచరులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగిస్తుండగా... తెదేపా కార్యకర్తలు, బుజ్జి అనుచరులు అడ్డుకున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, తెదేపా శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మున్సిపల్ అధికారులు, తెదేపా శ్రేణుల మధ్య ఫ్లెక్సీల వివాదం

Intro:AP_ONG_11_13_RANGABHOOMI_ARTIST_POTEELU_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
............................................................................
ప్రకాశం జిల్లా రంగ భూమి కళాకారుల సంఘం రెండో వార్షికోత్సవ వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో లో జరిగిన వేడుకల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగ భూమి కళాకారులు ఎంపీ మాగుంట ను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన ఏకపాత్రాభినయం పోటీలు అందరిని ఆకర్షించాయి. కృష్ణుడు, దుర్యోధనుడు, నక్షత్రకుడు ,కర్ణుడు, హరిశ్చంద్రుడు వంటి పాత్రలతో కళాకారులు తమ ప్రతిభను చాటారు. చక్కని హావభావాలు సుమధురమైన పద్యాలతో అందరిని అలరించారు. అంత ముందు ఎంపీ మాట్లాడుతూ ఒంగోలు కళాకారులకు పుట్టినిల్లు అని ఎంతోమంది కళాకారులు బుల్లితెర, వెండితెర, సాహితీ రంగంలో ప్రతిభను చాటారని తెలిపారు. ప్రస్తుత సమయంలో కళాకారులకు సరైన ప్రోత్సాహం దొరకడం లేదని ఎంపీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కళాకారులకు పెన్షన్ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు . ఒంగోలులో పెద్ద ఆడిటోరియం నిర్మాణానికి తన సహాయ సహకారాలు అందిస్తానని వివరించారు.....బైట్
మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు ఎంపీ.

Body:ఒంగోలు

Conclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.