పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారన్న సమచారంతో.... పోలీసులు ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఆయన బయటికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. దీంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రభాకర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. గురువారం పెదవేగి మండలంలో జరిగిన ఇసుక వివాదానికి సంబంధించి పోలీసులు ఈ కేసులోనూ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బయటకు వస్తే ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసి... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రిక్తత
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరతను నిరసిస్తూ తెదేపా ఆందోళనకు దిగింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇసుకపై కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారన్న సమచారంతో.... పోలీసులు ఇంటి వద్ద భారీగా మోహరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారన్న సమచారంతో.... పోలీసులు ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఆయన బయటికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. దీంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రభాకర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. గురువారం పెదవేగి మండలంలో జరిగిన ఇసుక వివాదానికి సంబంధించి పోలీసులు ఈ కేసులోనూ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బయటకు వస్తే ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసి... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి పై ఆయన అనుచరులపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Body:ఈరోజు ఉదయం శనివారం పేట ఇందిరా కాలనీ లో పోలింగ్ బూత్ డబ్బులు పంపకం జరుగుతుంది అన్న సమాచారం మేరకు అక్కడే ఉన్న ఎమ్మెల్యే అడిగేందుకు వెళ్లగా ఒక్కసారిగా 300 మంది వైసిపి కార్యకర్తలు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పైన ఆయన అనుచరులు పైన దాడి చేశారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే బడేటి బుజ్జి కిందపడిపోయారు. స్వల్ప గాయాలయ్యాయి. అనే స్నేహితుడ కంప్యూటర్ ప్రసాద్ గాయాలు కావడంతో ఆయన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Conclusion:ఈ దాడికి పాల్పడిన కొందరు వైఎస్ఆర్సిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.