ETV Bharat / state

సైరా.. ట్రైలర్ విడుదల చేసిన తణుకు ఎమ్మెల్యే

సైరా సూపర్ హిట్ అవుతుందని... చిరంజీవి కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా ట్రైలర్ ను తణుకులో మెగా అభిమానుల సమక్షంలో విడుదల చేశారు.

సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ విడుదల చేసిన తణుకు ఎమ్మెల్యే
author img

By

Published : Sep 18, 2019, 8:44 PM IST

సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ విడుదల చేసిన తణుకు ఎమ్మెల్యే

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్​ను.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు విడుదల చేశారు. మొదట కేకును కట్ చేసి చిరు అభిమానులకు తినిపించారు. అనంతరం వారితో కలిసి ట్రైలర్ వీక్షించారు. సినిమా కోసం చిరంజీవి ఎంతో కష్టపడ్డారని, బాగా నటించారని ప్రశంసించారు. కష్టానికి ఫలితం లభిస్తుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఇవీ చూడండి

ట్రైలర్​: 'స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు'

Intro:Ap_vja_26_18_Dpt_CM_Amjeth_Basaha_program_av_Ap10052
Sai babu_Vijayawada : 9849803586
యాంకర్: పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, విద్య తో పాటు నైపుణ్య అభివృద్ధి కల్పించేలా పలు ప్రణాళికలు రాష్ట్రప్రభుత్వం రూపొందించిందని ఉపముఖ్యమంత్రి షేక్ అంజాద్ బాష అన్నారు. విజయవాడ వన్ టౌన్ పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జున రావు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన వృత్తి విద్య నైపుణ్యత పై విద్యార్థులకు నిర్వహించిన కార్యశాల కు అయినా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తాము తుది మెరుగులు దిద్ది మరింత మెరుగైన విధానంతో తీసుకొస్తామని.. అంతేగాక క కళాశాల లో చదువుతున్న విద్యార్థులకు పాకెట్ మనీ కింద 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. విద్యతోపాటు ఉ ఇతర నైపుణ్యత అభివృద్ధి పై విద్యాసంస్థలు దృష్టిసారించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఆయన కోరారు..

Body:Ap_vja_26_18_Dpt_CM_Amjeth_Basaha_program_av_Ap10052

Conclusion:Ap_vja_26_18_Dpt_CM_Amjeth_Basaha_program_av_Ap10052

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.