ETV Bharat / state

50 లక్షలకు పందెం.. ఓడిపోయి ఆత్మహత్యాయత్నం! - పశ్చిమగోదావరి

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా గెలుస్తుందని పందెం కట్టాడు ఓ యువకుడు. ఓటమి నేపథ్యంలో పందెం రాయుళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు.

sucide_attempt_because of_betting
author img

By

Published : Jun 8, 2019, 10:11 PM IST

పందెం కట్టాడు..ఆత్మహత్యయత్నం చేశాడు

పశ్చిమ గోదావరిజిల్లా తణుకులో సందీప్‌ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎన్నికల్లో తెదేపా గెలుస్తుందని యాభై లక్షల రూపాయలు పందెం కాశాడు. పార్టీ ఓడిపోయిన పరిస్థితిలో.. పందెం రాయుళ్లకు కొంతమొత్తాన్ని చెల్లించాడు. మిగిలిందీ ఇవ్వాల్సిందేనంటూ ఒత్తిడి ఎదుర్కొన్న కారణంగా.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారకస్థితిలో ఉన్న యువకుడిని బంధువులు తణుకులోని శారదా ఆసుపత్రికి తరలించారు. పందెం వల్లే ఆత్మహత్యాయత్నం చేశాడని బంధువులు అంగీకరించడలేదు. పోలీసులు కారణాలపై విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు.

Hyderabad, June 08 (ANI): All India Majlis-e-Ittehadul Muslimeen chief Asaduddin Owaisi demanded leader of opposition post in Telangana Assembly. Asaduddin Owaisi said, "We will request the speaker of Telangana Assembly to give AIMIM the post of leader of opposition as we are second largest party in the state. We have more numbers than Congress. Our party will meet the speaker and we expect that he will take positive action." Asaduddin Owaisi also took a jibe on congress party in Telangana. He said, "What goes around comes around."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.