ETV Bharat / state

ద్వారకాతిరుమలేశుని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ - ద్వారకాతిరుమల తాజా వార్తలు

చిన తిరుపతిగా పేరుగాంచిన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు.

State Election Commissioner Nimmagadda Rameshkumar
ద్వారకాతిరుమలేశుని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌
author img

By

Published : Jan 21, 2021, 1:42 PM IST

ద్వారకాతిరుమలేశుని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌... పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి అభిషేక, అర్చనల్లో పాల్గొన్న తర్వాత... నిమ్మగడ్డ రమేశ్‌కు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.