పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో... రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నిర్మించిన శ్రీభద్రకాళీ మహామందిర వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా మూడో రోజు... వసంతపంచమి సందర్భంగా అమ్మవారి మందిరంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త పాతూరి విష్ణుప్రియారావు, ఉషాబాల దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: