ETV Bharat / state

భీమవరంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు అరెస్ట్​ - bhimavaram latest opium caught news

భీమవరంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఓ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సమచారం అందుకున్న పోలీసులు... తనిఖీలు చేయగా పట్టుబడినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.

six people were arrested for selling drugs in bhimavaram
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని పట్టుకున్న బీమవరం పోలీసులు
author img

By

Published : Jun 25, 2020, 8:09 AM IST

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్​టౌన్​ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 6.9 కేజీల గంజాయిని, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.35 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరుకు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు​ డీఎస్పీ తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి :

నారాయణపురం జాతీయ రహదారి వద్ద గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.